Vision:
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయడం అందుకోసం అన్ని విధాలా వారిని ప్రోత్సహించడం.
To work for the all-round development of the students and encourage them in every way.
MISSION ( చేతలు- కార్యాచరణ)\
1. తెలుగుభాష, తెలుగుసాహిత్యం, తెలుగుసంస్కృతిపట్లఅభిరుచికలిగించడం.
To inculcate passion for Telugu language, Telugu literature and Telugu culture.
2. ప్రాచీనకవిత్వంపట్లపద్యసాహిత్యంపట్లఅవగాహనకలిగించడం.
To create awareness of ancient poetry and verse literature.
3. ఆధునికసాహిత్యప్రక్రియలనుపరిచయంచేయడం.
To introduce modern literature.
4. భాష,సాహిత్యాంశాలలోఉపాధికలిగించేఅంశాలనుతెలియజేయడం.
To convey the points of employability in language and literature.
5. తెలుగు"విషయం"లో( SUBJECT) అదనపుఅంశవిషయాలను(ADD - ON COURSE )రూపొందించిఅందించడం.
Designing and providing ADD - ON COURSE in Telugu "Subject".
6. తెలుగుభాషమరియుతెలుగుసాహిత్యనైపుణ్యాలనువివిధకార్యక్రమాలద్వారావిద్యార్థులకుతెలియజేయడం.
To expose students to Telugu language and Telugu literature skills through various programs.
7. విద్యార్థులభావవ్యక్తీకరణ- వినడం, మాట్లాడడం,చదవడం, వ్రాయడంద్వారామెరుగుపరచడం.
Students' expression - improving through listening, speaking, reading, writing.
8. తెలుగుసాహిత్యప్రపంచంలోనికిప్రవేశించేవిద్యార్థులనుప్రోత్సహించడం, వారికిమద్దతుఇవ్వడం.
Encouraging and supporting students entering the world of Telugu literature.
9. వివిధపోటీపరీక్షలలోతెలుగువిషయం(TELUGU SUBJECT) ఉన్నఅంశాలనుపరిచయంచేసివారికిఆసక్తికలిగేలాచేయడం
To introduce the subjects of TELUGU SUBJECT in various competitive examinations and make them interested.
10. డిజిటల్మరియువర్చువల్క్లాస్రూములద్వారాతెలుగుభాషనేర్చుకోవడాన్నిసులభంచేయడం.
Facilitating learning of Telugu language through digital and virtual classrooms.